DSC 2012 AND TET REVISED DATES - APTEACHERS.IN
Headlines News :
Home » , » DSC 2012 AND TET REVISED DATES

DSC 2012 AND TET REVISED DATES

Written By Unknown on Thursday 15 March 2012 | 21:39

‘మే 31న టెట్, ఆగస్టు 26 నుంచి డీఎస్సీ’
 ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణపై నెలకొన్న సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం తెర దించింది. డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. మే 31న టెట్ నిర్వహించనున్నామని రాష్ర్ట మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారధి గురువారం రాత్రి ప్రకటించారు. డీఎస్సీ పరీక్షలను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో పెడతామన్నారు. టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ముఖ్యాంశాలు...

* ఈనెల 19న టెట్ నోటిఫికేషన్ విడుదల

* ఈనెల 21 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తుల స్వీకరణ
* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ ఏప్రిల్ 12
* మే 15 నుంచి హాల్ టిక్కెట్ల జారీ
* మే 31న టెట్ నిర్వహణ
* జూన్ 21న ఫలితాలు

* డీఎస్సీ ఫీజు(చలానా) గడువు జూలై 12

* ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ జూలై 13
* ఆగస్టు 14 నుంచి హాల్‌టిక్కెట్ల జారీ
* ఆగస్టు 26, 27, 28 తేదీల్లో పరీక్షలు
* సెప్టెంబర్ 28న ఫలితాలు
* అక్టోబర్‌లోగా నియామకాలు

పూర్తి టైం టేబుల్ :
 Sl.No Category of the Post Date Time
 1 Secondary Grade Teacher (SGT) All Media 26.8.2012 10am - 12.30pm
 2(a) Language Pandit _All Media 26.8.20122pm - 4.30pm
 2(b) Physical Education Teacher _ All Media26.8.2012 2pm - 5pm
 3 School Assistant (Mat, Phy, Bio, Soc) All Media 27.8.2012 10am - 12.30pm
 4 School Assistant Lang(Hin, Tel, Urdu, Eng& other) 27.8.2012 2pm - 4.30pm
 5(a) SGT,LPT in Schools for Blind, Deaf  (Spl Schools) 28.8.2012 10am - 12.30pm
 5(b) Physical Education Teacher (Spl Schools) 28.8.2012 10am - 1pm
 6 SA (Mat,Phy,Bio,Soc..)in Special Schools  28.8..2012 2pm - 4.30pm
Share this article :

No comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. APTEACHERS.IN - All Rights Reserved
Template Modify by Creating Website
Proudly powered by Blogger